ఎమ్మిగనూరు: పేదలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది

52చూసినవారు
ఎమ్మిగనూరు: పేదలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది
సూపర్ సిక్స్ హామీలను విస్మరించి విద్యుత్ చార్జీలు పెంచి పేదలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని వైసీపీ వీరశైవలింగా యత్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రగౌడ్, వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ విమర్శించారు. సోమవారం ఎమ్మిగనూరులో ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ కు వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్