ఆత్మకూరు ఎమ్మెల్యే ను కలిసిన గౌడ్ సంఘం అధ్యక్షులు

55చూసినవారు
ఆత్మకూరు ఎమ్మెల్యే ను కలిసిన గౌడ్ సంఘం అధ్యక్షులు
ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి ఘన విజయం సాధించారు. ఆదివారం ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గం గౌడ్ సంఘం అధ్యక్షులు కామేశ్వర రావు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆనం రామనారాయణ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్