మాగుంట పార్వతమ్మ మరణం రెండు జిల్లాలకు తీరని లోటు

82చూసినవారు
నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ భౌతికాయానికి బుధవారం నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాగుంట పార్వతమ్మ మరణం నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీరని లోటు అన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు అన్నదాతగా ఆమె నిలిచారని కొనియాడారు. పేద ప్రజల ఆరాధ్య దైవం అన్నారు. రాజకీయాల్లోనూ ఆమెకు ఆమె సాటి అన్నారు.

సంబంధిత పోస్ట్