వైసిపి ముస్లింలను ఇబ్బందులకు గురిచేసింది

80చూసినవారు
వైసిపి ముస్లింలను ఇబ్బందులకు గురిచేసింది
కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలోని యలమంచి పాడు గ్రామంలో మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు ఆధ్వర్యంలో కావలి టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తమ్ముడి కుమారుడు మిథున్ రెడ్డి నేతృత్వంలో మండల ముస్లిం మైనార్టీ నాయకుల ప్రచారం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు మేలు చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్నారు. వైసిపి ముస్లింలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్