దౌర్జన్యాలు, రౌడీయిజంను అణచివేశా

50చూసినవారు
దౌర్జన్యాలు, రౌడీయిజంను అణచివేశా
తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న ఏడాది కాలంలో ఎక్కడ కూడా రౌడీయిజం, దౌర్జన్యం, అరాచకాలు, అక్రమాలు లేకుండా అంచి వేయడం జరిగిందని నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కొండ్లపూడిలో పర్యటించారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలకు సుపరిపాలన అందించడమే నా లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్