గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి

72చూసినవారు
గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గణేష్ నిమజ్జన ఘాట్ లో అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లను టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం సాయంత్రం మాజీ మేయర్ భానుశ్రీతో కలిసి పరిశీలించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున నిమజ్జనానికి విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతులు కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్