నెల్లూరులో కృష్ణాష్టమి వేడుకలు

82చూసినవారు
నెల్లూరులో కృష్ణాష్టమి వేడుకలు
నెల్లూరు బాలాజీనగర్‌లోని వినాయక ఆలయం వద్ద జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, భజనలు, కీర్తనలు, కోలాటాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్