నెల్లూరు: కోటంరెడ్డి సోదరుల నివాసంలో మంత్రి ఆనం

55చూసినవారు
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మామ నెల్లూరు దయాకర్ రెడ్డి దివంగతులు కావడంతో స్థానిక మాగుంట లేఅవుట్ లోని వారి నివాసానికి సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెళ్లారు. నెల్లూరు దయాకర్ రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలను పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్