చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి

586చూసినవారు
చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి
మనుబోలు మండల కేంద్రంలోని స్థానిక బైపాస్ రోడ్డుపై యాచవరం క్రాస్ రోడ్డు వద్ద మోటార్ సైకిల్ పై గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్ల శ్రీనివాస్ గౌడ్(36) నో లారీ కంటైనర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నెల్లూరు హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్