సూళ్లూరుపేటలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

50చూసినవారు
సూళ్లూరుపేటలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు వేడుకలను శనివారం సూళ్లూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్త దాతలను సన్మానించారు. కేకు కోసి పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్