ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో శాశ్వతమైన పనులను చేయాలి

74చూసినవారు
ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో శాశ్వతమైన పనులను చేయాలి
ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో శాశ్వతమైన పనులను చేయాలని, ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదని అధికారులను ఉద్దేశించి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. బుధవారం వింజమూరు మండలం బుక్కాపురం పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్