కండలేరులో 11. 410 టీఎంసీల నీరు

1323చూసినవారు
కండలేరులో 11. 410 టీఎంసీల నీరు
రాపూరు మండలం లోని కండలేరు జలాశయంలో శనివారం ఉదయం 6. 00 గంటల సమయానికి నాటికి66. 200 మీటర్ల నీటి మట్టానికి 11. 410 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్ రెడ్డి తెలిపారు. అలాగే హెడ్ రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగ కాలువకు 40 క్యూసెక్కులు, పిన్నెరువాగుకు 5, మొదటి బ్రాంచ్ కెనాలు 5, లోలెవల్ స్లూయీస్కు 135 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్