టిడిపితోనే గ్రామాల అభివృద్ధి

1092చూసినవారు
టిడిపితోనే గ్రామాల అభివృద్ధి
టిడిపి పాలనలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సైదాపురం మండలంలోని చీకవోలు, ఆర్వైజీపాళెంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం టిడిపి అమలు పథకాలు చేయనున్న వివిధ పథకాలను ఆయన వివరించారు. అనంతరం కరపత్రాల్ని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్