జాతీయ పతాకాన్ని ఎగురువేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

61చూసినవారు
జాతీయ పతాకాన్ని ఎగురువేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జాతీయ పతాకాన్ని ఎగురు వేశారు. బంగారు కొట్ల సెంటర్ నందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్