వరుస ప్రమాదాలపై ధ్వజమెత్తిన సిపిఐ

60చూసినవారు
కంచికచర్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు మరియు కొండపల్లి పారిశ్రామిక కాలుష్యంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధోనేపూడి శంకర్ మాట్లాడుతూ
పరిశ్రమలు క్వారిలలో భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడం వలన కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్