జగన్ ను చంద్రబాబు అనుసరిస్తున్నారు: వైసీపీ నేత పోతిన

56చూసినవారు
జగన్ ను చంద్రబాబు అనుసరిస్తున్నారు: వైసీపీ నేత పోతిన
జగన్ 3 రాజధానుల విధానాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. నేడు కూటమి సమావేశంలో అమరావతి, కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారన్న మహేశ్. ఇదే విషయాన్ని ఎన్నికలలో ఎందుకు ప్రచారం చేయలేదని టీడీపీని ప్రశ్నించారు. చంద్రబాబు 3 రాజధానులపై కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకున్నారని మహేశ్ వ్యాఖ్యా నించారు.

సంబంధిత పోస్ట్