జగన్ కోసం యువత రోడ్డు పై నృత్యం

51చూసినవారు
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజు ప్రారంభమైంది. శావల్యాపురం మండలం నుంచి బుధవారం బస్సుయాత్రను ప్రారంభించారు. రొంపిచర్ల మండలంలోని అన్నవరప్పాడు, సుబ్బయ్యపాలెం మీదుగా రొంపిచర్ల చేరుకున్నారు. దారిపొడవునా సీఎం జగన్కు ప్రజలు ఆపూర్వ స్వాగతం పలికారు. స్కూల్ విద్యార్థుల నుంచి మహిళలు, వృద్ధుల వరకు జగన్ను చూసేందుకు వచ్చారు. అయితే రొంపిచర్లలో యువత ఎండను సైతం లెక్కచేయకుండా నృత్యం చేశారు.

32m ago/4 of 88 Stories

సంబంధిత పోస్ట్