
పొన్నూరు: రాక్షస పాలన అంతమైన రోజు
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కూటమి ఘన విజయం సాధించి నేటికీ ఒక సం. పూర్తి చేసుకున్న సందర్భం గా బుధవారం పొన్నూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తెదేపా కార్యాలయo నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన చేసి రాష్ట్రo లో రాక్షస పాలన అంతమైపోయిన రోజు అని ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి తెదేపా శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.