పోలిస్ స్టేషన్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

76చూసినవారు
పోలిస్ స్టేషన్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వినుకొండ పట్టణంలోని పోలిస్ స్టేషన్ లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అర్బన్ పోలిస్ స్టేషన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు సిబ్బంది జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు మిఠాయిలు పంచి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్