తెర్లాం: ఆర్యవైశ్య కార్తిక వనభోజనాలు కార్యక్రమం

57చూసినవారు
తెర్లాం: ఆర్యవైశ్య కార్తిక వనభోజనాలు కార్యక్రమం
తెర్లాం మండల కేంద్రలో ఆదివారం ఆర్యవైశ్య కుటుంబాలు కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. ముందుగా వాసవి మాతకు, ఉసిరి చెట్టుకి పూజల చేశారు. అనంతరం డాన్స్ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాడంగి, తెర్లాము, గంగనపాడు తదితర గ్రామాలకు చెందిన ఆర్యవైశ్య కుటుంబాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్