చీపురుపల్లి: డిమాండ్లను పరిష్కరించాలని వినతి

55చూసినవారు
చీపురుపల్లి: డిమాండ్లను పరిష్కరించాలని వినతి
తమ డిమాండ్లు పరిష్కరించాలని మెరకమూడిదం మండలంలోని జీ.మర్రివలస గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టాడ దేవకు శనివారం 104 ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగులు అప్పలనాయుడు, సత్యనారాయణలు మాట్లాడుతూ.. తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాలా కష్టం ఉందన్నారు. ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా 104 సేవలను కొనసాగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్