జిసిసి కార్యాలయాన్ని సందర్శించిన జిసిసి డిఎం

85చూసినవారు
జిసిసి కార్యాలయాన్ని సందర్శించిన జిసిసి డిఎం
గుమ్మలక్ష్మీపురం జీసీసీ కార్యాలయాన్ని డీఎం మహేంద్రకుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. బ్రాంచ్ పరిధిలోగల సేల్స్ మేన్స్, డీలర్స్, ఎండియూ ఆపరేటర్స్ తదితరులు సమయపాలన పాటించాలని, విధులలో అలసత్వం వహించరాదని హెచ్చరించారు. అలాగే రైస్ గూడౌన్, గ్యాస్ గూడౌన్, జీసీసీ పెట్రోల్ బంకును సందర్శించి రికార్డులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్