పార్వతీపురం: పెసా ఎన్నికల అధికారుల శిక్షణలో పాల్గొన్న పీఓ

52చూసినవారు
పార్వతీపురం: పెసా ఎన్నికల అధికారుల శిక్షణలో పాల్గొన్న పీఓ
పెసా ఎన్నికల నిర్వహణ అధికారులకు, తహశీల్దారులు, ఎంపీడీఓలతో పార్వతీపురం ఐటీడీఎ పీఓ, సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాస్తవ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం పార్వతీపురం గిరిమిత్ర భవనంలో 8 మండలాలకు చెందిన 78 గ్రామ పంచాయితీల్లోని 278 గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి దేశ ఎన్నికలు నిర్వహించాలని పీఓ ఈ శిక్షణలో తెలిపారు. పెసా ఎన్నికలను జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్