
డెంకాడ: విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన వ్యక్తి
విధి నిర్వహణలో డెంకాడ ఎస్ ఐ వి సన్యాసినాయుడు నిబద్ధత కలిగిన వ్యక్తి అని మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక మానవ హక్కుల సంఘం నాయకులతో కలిసి ఎస్సై సన్యాసినాయుడు నుఎస్ఐ సన్యాసినాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిర్యాదుదారుల పట్ల ఎస్సైఎస్ఐ మర్యాదపూర్వకంగా నడుచుకోవడం ఆయన విధి నిర్వహణకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి అధికారుల వల్ల పోలీసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకం చేకూరుతుందని అన్నారు.