మర్రిపాడు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

77చూసినవారు
మర్రిపాడు నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట మండలం, మర్రిపాడు రెవిన్యూ గ్రామ పరిధిలో శనివారం జరిగిన వాటర్ బోర్డ్ ఎన్నికలు ఏకగ్రీవమైంది. అధ్యక్షులుగా నిమాలు అనసూయ, ఉపాధ్యక్షులుగా ఎద్దు కృష్ణప్రసాద్, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా వూయక కామేశ్వరరావు, ఆరిక మాలయ్య, నిమాలు అనసూయ, ఎద్దు కృష్ణప్రసాద్, పసుపురెడ్డి వరిపిని, సాహుకారి నీలమణి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను ఏఓ ప్రియా శ్రీదేవి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్