శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద జాతీయ నాయకులుకు ప్రత్యేక పూజలు

60చూసినవారు
పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయం గోడ పై జాతీయ నాయకులు విగ్రహాలు ప్రతిష్ట చేశారు. ఇక్కడ ఆలయంలో దేవుడు గుడిలో జాతీయ నాయకుల విగ్రహాలు ఉండటం ప్రత్యేకత గ్రామస్తులు అంటున్నారు. జాతీయ నాయకులు విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేస్తానని ఆలయ పూజారి రామలింగం గురువారం తెలిపారు. ఆగస్టు 15 తేదీన, జనం 26వ తేదీలో శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలలో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

సంబంధిత పోస్ట్