స్థానికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

71చూసినవారు
స్థానికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని పలు వీదులలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ఫాగింగ్ ఆపరేషన్ చేపట్టారు. గురువారం స్థానికులతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్తను పొడిచెత్తను వేరువేరుగా చేసి, రోజు వస్తున్నా మున్సిపాలిటీ చెత్త బండిలో వేయాలని తెలిపారు. కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్ధాలు కాలువలలో వేయరాదని, కాలువ పూడుకుపోయి దోమలకు అవాసంగా మారుతుందని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్