ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు

55చూసినవారు
ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు
రాజాంలో ప్రముఖ సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాగంగా రాజాంలోని ఎస్. సి. బాలికల వసతి గృహంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమములో కొత్త సాయికుమార్, పెంకి చైతన్యకుమార్, హాస్టల్ వార్డెన్ నాగలక్ష్మి, రాజాం పర్యవరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్ నాయుడు, మెగా ఫ్యామిలీ అభిమాని జి. కొండలరావు, సాయి కుమార్, అశోక్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్