రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, గురువారం ఉదయం సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషి వర్ధన్ ఆధ్వర్యంలో సాలూరు బైపాస్ రోడ్డు పక్కన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ,రూరల్ యస్ ఐ నరసింహమూర్తి. సాలూరు మండల అధ్యక్షులు శివకృష్ణ. పాల్గొని మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.