విర్ కొ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో క్యాన్సర్ పరీక్షలు

56చూసినవారు
విర్ కొ ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో క్యాన్సర్ పరీక్షలు
కొత్తవలస పట్టణ పరిధి మంగళపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విఅర్చో ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో శనివారం స్త్రీలకు సెరివికల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టి. ప్రవీణ, ఎం. డి. విఅర్చో ఫౌండేషన్, డి. రఘునాధరావు అంకాలజీ పాల్గొన్నారు. 60 స్త్రీలకు క్యాన్సర్ పరీక్షలు, 100 మందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్