కొత్తవలస: మంగళపాలెంలో కృత్రిమ అవయవాలు పంపిణీ

81చూసినవారు
కొత్తవలస: మంగళపాలెంలో కృత్రిమ అవయవాలు పంపిణీ
కొత్తవలస పరిధిలోని మంగళపాలెం గ్రామంలో ఉన్న గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ ( యుఎస్ ఎ) సహకారంతో దివ్యాంగులకు మంగళవారం కృత్రిమ అవయవాలు పంపిణీ చేసారు. ముందుగా నూతనంగా నిర్మిస్తున్న డా. విజయశ్రీ క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి, ట్రస్ట్ చైర్మన్ అందిస్తున్న సేవలై మరువరానివి అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మందికి కృత్రిమ అవయవాలు, కాలిపర్స్, మోటరైజ్డ్ వీల్ చైర్స్, చెవిటి మిషన్లు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్