తాళ్లూరులో టిడిపిలోకి చేరికలు

71చూసినవారు
తాళ్లూరులో టిడిపిలోకి చేరికలు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారప శెట్టి పిచ్చయ్య ఆధ్వర్యంలో 400 కుటుంబాలు జనసేన, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరుణ, మాజీ ఎమ్మెల్యే నారప్ప శెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్