దర్శి లో పోలీసుల ర్యాలీ

71చూసినవారు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలో డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం నుండి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. డిఎస్పి మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవకు పోలీసుల జీవితాలు అంకితం చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులకు సెల్యూట్ చేశారు.

సంబంధిత పోస్ట్