ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వెనుక పెద్ద మసీదు ఎదురుగా ఒక చెట్టు ఎండిపోయి మోడు భారీ తీవ్రమైన గాలుల తీవ్రత వలన పడిపోయే స్థితిలో ఉంది. దీనివలన చెట్టు ఎక్కడ విరిగి చుట్టుపక్కల ఉన్న షాపులపై మరియు అటుగా ప్రయాణించే పాదాచార్లపై మరియు వాహనదారులపై పడతాయని దుకాణ యజమానులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ ఎండిపోయి మోడు బారిన చెట్టును తొలగించాలని కోరుచున్నారు.