కోమరోలు: అదుపుతప్పి ఆటో బోల్తా

80చూసినవారు
కోమరోలు: అదుపుతప్పి ఆటో బోల్తా
ప్రకాశం జిల్లా, కోమరోలు మండలంలోని ముత్రాసుపల్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఆటో ఓ వాహనాన్ని తప్పించే గ్రామంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు బేస్తవారిపేట నుంచి గిద్దలూరు కు పెళ్లి వేడుకలకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్