ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన కేశవర్ధన్ రెడ్డి

61చూసినవారు
ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన కేశవర్ధన్ రెడ్డి
కనిగిరి రెవిన్యూ డివిజన్ అధికారిగా జి. కేశవర్ధన్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ఆర్డిఓ పాలపర్తి జాన్ ఇరవైన్ వారికి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేశవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ సమస్యలు లేకుండా చూస్తానని, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్