విజయవాడ వరద బాధితులకు దద్దాల సాయం

53చూసినవారు
విజయవాడలోని 43వ డివిజన్ లోని వరద బాధితులకు కనిగిరి వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అండగా నిలిచారు. 5, 000 మంది బాధితులకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లను నారాయణ యాదవ్ సరఫరా చేయగా గురువారం స్థానిక వైసీపీ నాయకులు బాధితులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు సాయం చేసిన దద్దాలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్