పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఉగ్ర

52చూసినవారు
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఉగ్ర
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కనిగిరి శాసనసభ్యులు, డాక్టర్. ముక్కు ఉగ్రనరసింహరెడ్డి అన్నారు. కనిగిరి మండలం యడవల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్