మార్కాపురం: బతుకమ్మ ఆడిన మహిళలు

58చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్ లో శనివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు స్థానిక మహిళలు దుర్గామాత తో పాటు బతుకమ్మకు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించి నృత్యాలు చేశారు. తెలంగాణలోని బతుకమ్మ సంప్రదాయాన్ని ఇక్కడ గత కొంతకాలంగా కొనసాగించడంపై స్థానిక ప్రజలు బతుకమ్మను ఆసక్తిగా తిలకించారు. మహిళలు వివిధ జానపద గీతాలు భక్తి పాటలకు బతుకమ్మ ఆడారు.

సంబంధిత పోస్ట్