ఈనెల 28 నుండి మన ఇల్లు - మన గౌరవం

84చూసినవారు
జిల్లాలో ఈనెల 28వ తేదీ నుండి మన ఇల్లు - మన గౌరవం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుండి అన్ని మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈ లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. అక్టోబర్ 31 లోగా 2000 ఇళ్లు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్