ఒంగోలులో జెండా ఎగురవేసిన మేయర్

70చూసినవారు
ఒంగోలులో జెండా ఎగురవేసిన మేయర్
ఒంగోలులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివర్ణ పథాకాన్ని మేయర్ ఎగురవేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్