మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

61చూసినవారు
మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం చీమకుర్తిలోని బూచేపల్లి ఘాట్ వద్ద ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్