ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

51చూసినవారు
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలో.. అదుపుతప్పి ఓ ఆటో బోల్తా పడిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటనలో మార్కాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన బ్రహ్మయ్య (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్