డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిసిన కో ఆప్షన్

66చూసినవారు
డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిసిన కో ఆప్షన్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కోఆప్షన్ మస్తాన్ వలి ఆదివారం కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కోఆప్షన్ మస్తాన్ వలి ఆయనకు మూమెంటో ను అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు ముచ్చటించారు. కో ఆప్షన్ తో పాటు వైసిపి నాయకులు వీరయ్య గౌడ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ ని కలిశారు.

సంబంధిత పోస్ట్