జూన్ 3న ఆకాశంలో అద్భుతం!

56చూసినవారు
జూన్ 3న ఆకాశంలో అద్భుతం!
జూన్ 3న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ ఒకే కక్ష్యలోకి వచ్చి పోలీసుల తరహాలో పరేడ్ చేయబోతున్నాయి. ఈ దృశ్యం సూర్యోదయానికి ముందు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆవిష్కృతం కాబోతోంది. ఈ దృశ్యం చివరిగా 2004లో కనువిందు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ దృశ్యం కనిపించనుంది. దీన్నే పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ అని పిలుస్తారు.

సంబంధిత పోస్ట్