దొనకొండ : రోడ్డు నిర్మాణం చేపట్టాలి

81చూసినవారు
దొనకొండ మండలం బాధాపురం గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా రెండు రోజుల క్రితం లారీ ఇరుక్కుపోయింది. ఆ రోడ్డున వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు త్వరగా స్పందించి నూతనంగా రోడ్డు నిర్మాణం చేయాలనీ గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్