పామూరులో టీడీపీలో చేరిన నాయకులు

58చూసినవారు
పామూరులో టీడీపీలో చేరిన నాయకులు
పామూరు మండలంలో శుక్రవారం వైసీపీ నాయకులు కోటపాటి కార్తీక్ ఆధ్వర్యంలో పలు కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కనిగిరి కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పనిచేయాలని ఉగ్ర వారికి సూచించారు. ఉగ్ర నరసింహారెడ్డి, మాగుంట గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు. మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్