కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు అరెస్ట్

76చూసినవారు
కోడి పందాలు ఆడుతున్న ఇద్దరు అరెస్ట్
కోడి పందాలు ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెలిగండ్ల ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక కోడిపుంజు, రూ. 2, 300 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్