సింగరాయకొండ: సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

57చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో గురువారం సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. మృతులు పొన్నూలురు మండలం తిమ్మపాలెం కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన వ్యక్తిని స్థానిక పోలీసులు సముద్రంలో గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాకాసి అలలు వారిని సముద్రంలోకి లాగేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్