ఆలయ పనుల ఖర్చుల ప్రతి పైస లెక్క ఉంది

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన ప్రతి పైసా లెక్క ఉందని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెనుగొండ కేశవరావు బుధవారం పేర్కొన్నారు. గోపుర నిర్మాణాలకు ఖర్చు చేసిన నగదు వివరాలు మాజీ కమిటీ చైర్మన్ వెల్లడించారు. 8 కోట్ల దాతల నుంచి విరాళాలు సేకరించామని రెండు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా మాజీ చైర్మన్ మీడియా సమావేశంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్